బెంగళూరు విమానాశ్రయంలో 2వ MRO సౌకర్యాన్ని ప్రారంభించిన ఇండిగో
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,నవంబర్ 23,2022: బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో తన రెండో మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (MRO) సదుపాయాన్ని ప్రారంభించింది.