ఎస్వీ రంగారావు గారి చివరి క్షణాలు ఎలా గడిచాయో తెలుసా..?
మహానటుడు ఎస్వీ రంగారావు చివరి రోజులు ఎలాగడిచాయో తెలుసుకుందాం..
మహానటుడు ఎస్వీ రంగారావు చివరి రోజులు ఎలాగడిచాయో తెలుసుకుందాం..
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,15,జూన్,2022: చింతామణి సినిమా... కాళ్ళకూరి నారాయణ రావు ప్రసిద్ధ నాటకం ఆధారంగా భరణి స్టూడియోస్ నిర్మించిన చిత్రం చింతామణి . పి. రామకృష్ణారావు ఈ చిత్రానికి నిర్మాతగానేకాక స్క్రీన్ ప్లే, దర్శకత్వం తో పాటు ఎడిటర్…