Tag: Latest telugu news updates

గుజరాత్‌లో వంతెన కూలిన ఘటనలో 141మంది మృతి.. ప్రమాదానికి కారణం ఇదే..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అహ్మదాబాద్, అక్టోబర్ 31,2022: గుజరాత్‌లోని మోర్బీలో బ్రిటిష్ కాలం నాటి వంతెన ఆదివారం సాయంత్రం కూలిపోవడంతో 141మంది మరణించారు. దాదాపు 177 మందిని రక్షించగలిగారు. ఈ సంఘటనలో గల్లంతైన వారి కోసం బృందాలు…

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పీ.విజయబాబు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి ,అక్టోబర్ 29,2022: ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఆర్టిఐ మాజీ కమిషనర్ పి.వి.విజయ్ బాబును నియమిస్తూ ఏపీ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో అసలు నిజాలు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్ 28,2022: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసు పూటకోమలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో కీలక అంశాలు వెలుగులోనికి వచ్చాయి. అవేంటంటే.. ? టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు బేరసారాల కేసు రిమాండ్ నివేదికలో కీలక…

పటాకులపై నిషేధాన్ని వ్యతిరేకిస్తున్న స్వదేశీ జాగరణ్ మంచ్

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, న్యూఢిల్లీ, అక్టోబర్ 23,2022: దీపావళి సందర్భంగా దేశ రాజధానిలో ఢిల్లీ పటాకులను పూర్తిగా నిషేధించడాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్థిక విభాగం స్వదేశీ జాగరణ్ మంచ్ (SJM) శనివారం తీవ్రంగా వ్యతిరేకించింది.ఇది హిందువులకు “అనుచితమైనది”…

కవల పిల్లలకు జన్మనిచ్చిన స్టార్ హీరో ఇన్ నయనతార

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,అక్టోబర్ 10,2022: తమిళ సూపర్ స్టార్ నయనతార, తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దంపతుల కు మగ కవల బిడ్డలు పుట్టారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా విఘ్నేష్ శివన్ తెలిపారు.”నయన్ &…

సిరప్ ల కారణంగా గాంబియాలో 66మంది చిన్నారుల మృతి పై స్పందించిన WHO

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ,అక్టోబర్ 6,2022: భారత దేశానికి చెందిన పలు ఫార్మా కంపెనీలు తయారు చేసిన నాలుగు రకాల కాఫ్ సిరప్‌లపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి. నాలుగు రకాల సిరప్‌ల కారణంగా 66 మంది చిన్నారులు మృతి…

సాహిత్యంలో 2022 నోబెల్ బహుమతిని గెలుచుకున్న ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, స్టాక్‌హోమ్,అక్టోబర్ 6,2022: సాహిత్యంలో 2022 సంవత్సరానికి గాను ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్ ను నోబెల్ బహుమతి వరించింది. ‘ఫర్ ది కరేజ్ అండ్ క్లినికల్లీ ఏక్యుటీ’ అనే పేరుతో జ్ణాపకశక్తి మూలాలపై…