యూనియన్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్‌ను ఆవిష్కరించినట్లు వెల్లడించిన యూనియన్ ఎస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్
365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ముంబై, 23 నవంబర్ 2020 ః యూనియన్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ (ద స్కీమ్)ను ఆవిష్కరిస్తున్నట్లు యూనియన్ ఏఎంసీ వెల్లడించింది. ఇది ఓపెన్ ఎండెడ్ హైబ్రిడ్ పథకం. ఈక్విటీ సంబంధిత ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ప్రధానంగా పెట్టుబడులు పెడుతుంది.…