Tag: lendingkart is empowers women entrepreneurs to contribute towards aatmanirbhar bharat

ఆత్మనిర్భర్‌ భారత్‌కు తోడ్పాటుఅందిస్తున్న లెండింగ్‌ కార్ట్

365తెలుగుడాట్కామ్,ఆన్లైన్న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్10,2021:ఆర్థిక సేవల రంగంలో అగ్రగామి, సుప్రసిద్ధ ఫిన్‌టెక్‌ కంపెనీ లెండింగ్‌ కార్ట్‌ , ప్రభావవంతంగా మహిళా ఆధారిత ఎంఎస్‌ఎంఈలతో కలిసి పనిచేయడంతో పాటుగా విభిన్నమైన ఆర్థిక,ఋణ అవకాశాలను అందించడం ద్వారా వారి వ్యాపారాలను వ్యాప్తి చేసుకునేందుకు మరియు దేశంలో తరువాత దశ…