సాహిత్యంలో 2022 నోబెల్ బహుమతిని గెలుచుకున్న ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, స్టాక్‌హోమ్,అక్టోబర్ 6,2022: సాహిత్యంలో 2022 సంవత్సరానికి గాను ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్ ను నోబెల్ బహుమతి వరించింది. ‘ఫర్ ది కరేజ్ అండ్ క్లినికల్లీ ఏక్యుటీ’ అనే పేరుతో జ్ణాపకశక్తి మూలాలపై…