కోట్పా చట్టంలో ప్రతిపాదిత సవరణలు ఉపసంహరించుకోవాల్సిందిగాప్రధానమంత్రికి అభ్యర్థించిన ఎఫ్‌ఆర్‌ఏఐ తెలంగాణా
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, 22 జనవరి 2021 ః దేశవ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల మంది సూక్ష్మ, చిన్న,మధ్య తరహా వ్యాపారస్తులకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ,దేశవ్యాప్తంగా ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ప్రాంతాలనుంచి 34 వాణిజ్య అసొసియేషన్ల సభ్యత్వం కలిగిన ఫెడరేషన్ ఆఫ్ రిటైలర్ అసోసియేషన్ ఆఫ్…