Tag: loan app investigation

మంత్రి పీఏను బెదిరించిన లోన్ యాప్ నిర్వాహకులు.. నలుగురు అరెస్టు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, జూలై 29,2022: ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యులకే కాదు ప్రముఖులకు కూడా లోన్ యాప్ వేధింపులు తప్పడం లేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్ధన్…