లోకల్ షాప్ కీపర్స్ , రిటైలర్ల కోసం “లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్” కార్యక్రమం
365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్ ,ఏప్రిల్ 26,2020,ముంబై :అమెజాన్ నేడిక్కడ ‘లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్’ కార్యక్రమం ఆవిష్కరణను ప్రకటించింది. అన్నివిభాగాలకు చెందిన లోకల్ షాప్ కీపర్స్ , రిటైలర్లకు ఈ కార్యక్రమం ఇ-కామర్స్ ప్రయోజనాలను అంది స్తుంది.…