Tag: Lord Malayappa Swamy Surya Prabha Vahanam

సప్త అశ్వాలపై..సూర్యనారాయణుడు! : తిరుమలలో కనులపండువగా రథసప్తమి వేడుకలు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,జనవరి 25, 2026: ఏడు కొండలవాడు ఏడు వాహనాలపై ఊరేగుతూ.. భక్తకోటిని పునీతం చేసిన అద్భుత ఘట్టం తిరుమల గిరులపై ఆవిష్కృతమైంది. మాఘ శుద్ధ