మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధానమంత్రి మోదీ..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 30,2022:ఈ రోజు మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకున్నారు. అమరవీరుల దినం సందర్భంగా ప్రధానమంత్రి, దేశ రక్షణకు అసమాన ధైర్యసాహసాలతో పాటుపడుతూ అమరులైన వారందరికీ నివాళులర్పించారు.