అన్నయ్య చిరంజీవికి అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 20,2022: తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య చిరంజీవి గారిని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022’ పురస్కారం వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. గోవాలో…