శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తరశత మహాయాగ కార్యక్రమానికి హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్..
365తెలుగు డాట్ కామ్ ఆన్ ,న్యూస్,జూలై 25,2023: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్ శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తరశత మహాయాగ కార్యక్రమానికి హాజరయ్యారు.