Tag: Microbiome-based Therapeutics

జీర్ణకోశ వైద్యంలో విప్లవం: ఏఐజీలో ‘సెంటర్ ఫర్ మైక్రోబయోమ్ రీసెర్చ్’ ప్రారంభం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 16,2026: మానవ శరీరంలో పేగుల ఆరోగ్యం కేవలం జీర్ణక్రియకే పరిమితం కాదు.. అది మొత్తం ఆరోగ్యానికి మూలాధారం. ఈ సత్యాన్ని