మెడికల్ క్రౌడ్ ఫండింగ్‌లో నాయకత్వస్థానంలో ఉన్నవిజయవాడ,14వేలమంది దాతల నుంచి 2.5 కోట్ల రూపాయలు సేకరణ
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విజయవాడ,జనవరి16,2021:ఆర్ధికావసరాలు అవరోధంగా మారినప్పుడు వైద్యసంరక్షణ వంటి ప్రాధమిక అవసరాలు కూడా ఓ కుటుంబానికి అత్యంత కష్టసాధ్యంగా మారుతుంటాయి. ఈ తరహా అత్యవసర పరిస్థితులలో, తాము సంపాదించిన మొత్తం, పొదుపు మొత్తాలను కూడా జబ్బు బారిన…