Thu. Jul 25th, 2024

Tag: millets

Creating awareness among farmers for Nutri Cereals (Millets)

పోషక విలువల చిరు ధాన్యాలపై రైతులకు అవాగాహన

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఆగస్టు 4, ఢిల్లీ,2021: రాగి, జొన్న, బజ్రా వంటి చిరు ధాన్యాల (మిల్లెట్స్) పోషక విలువలపై ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా మిషన్  సబ్ మిషన్ కిందప్రదర్శన , శిక్షణ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తోంది. తృణధాన్యాల పంటల సాగు , పంటల రక్షణ, పంటల విధానం, నూతన/ హైబ్రిడ్ వంగడాలు పంపిణీ, పోషక విలువలు, చీడ పురుగుల…