రాజకీయం కోసమే అమరావతి పాదయాత్ర : మంత్రి గుడివాడ అమర్‌నాథ్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,సెప్టెంబర్ 24,2022: అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర రాజకీయ ప్రేరేపితమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అభివర్ణించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు కూడగట్టేందుకు…