Tag: Minister The review conducted

ఉచితంగా చేపపిల్లల పంపిణీ: మంత్రి తలసాని

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 19,2020 హైదరాబాద్: ఈ సంవత్సరం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేయాలని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.…