తిప్పతీగతో కాలేయం దెబ్బ తింటుందనడం అవాస్తవం: ఆయుష్ మంత్రిత్వశాఖ
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యుస్,ఢిల్లీ, జూలై 8,2021:తిప్పతీగ వాడడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది అంటూ జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ హెపటాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ఆధారంగా పత్రికల్లో వచ్చిన వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆయుష్…