Tag: MonsoonScience

ఈ ఏడాది మాన్సూన్ ఎందుకు ముందుగా వచ్చిందో తెలుసా..?

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూ ఢిల్లీ,మే 25, 2025 : భారతదేశానికి ఈసారి మాన్సూన్ ముందే వచ్చేసింది! సాధారణంగా జూన్ 1న కేరళలో మాన్సూన్ ప్రవేశిస్తుంది.