Paradise | మల్కాజ్‌గిరిలో ప్యారడైజ్ నూతన ఔట్‌లెట్..
365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 21, 2022: ప్యారడైజ్ తమ నూతన ఔట్‌లెట్‌ను తెరువడంతో నూతన సంవత్సరంలో తన తొలి బహుమతిని మల్కాజ్‌గిరి అందుకుంది. మౌలా అలీ పవిత్ర సమాధి కి అత్యంత ప్రాచుర్యం పొందిన మల్కాజ్‌గిరి ప్రాంతం అన్ని మత పరమైన…