Tag: MovieNight

సూపర్‌హిట్ హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఈ వారాంతంలో జీ5 & జీ తెలుగులో..!

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 15, 2025: జీ తెలుగు ,జీ5, ప్రేక్షకులను అలరించేందుకు మరో అద్భుతమైన చిత్రంతో సిద్ధమయ్యాయి.