ప్రతిపక్షాలపై ఘాటు ఆరోపణలు చేసిన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,ఆగష్టు14,2022:గత వారం రోజులుగా తప్పుడు కారణాలతో వార్తల్లో నిలుస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు కర్నూలులోని కురుబ కులస్తులు ఆదివారం టోల్‌ప్లాజా నుంచి బళ్లారి చౌరస్తా వరకు జాతీయ రహదారిపై భారీ ర్యాలీతో ఘనస్వాగతం…