ఎంపీ సంతోష్ కుమార్‌కు పాజిటివ్
365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్న్యూస్,హైదరాబాద్ ,22,ఏప్రిల్,2021:టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దురదృష్టవశాత్తు తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అయితే…