మునుగోడులో రూ. 2.95 కోట్లు నగదు సీజ్, 55 మంది అరెస్ట్..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మునుగోడు,అక్టోబర్ 28,2022: మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గంలో జరగనున్న ఉప ఎన్నికల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు, ఎన్నికల యంత్రాంగం తటస్థంగా ఉండేలా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి