గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘గేమ్ ఛేంజర్’కు ‘నా నా హైరానా’ పాటను జోడించిన చిత్రయూనిట్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 12,2025: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’