తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలపై కేటినెట్ కీలక నిర్ణయాలు
365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్ ,తెలంగాణసెప్టెంబర్ 3,2022: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభంలో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను కేబినెట్ ఈ విధంగా నిర్ణయించింది. సెప్టెంబర్ 16 వ తేదీన…రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గ…