Fri. Dec 27th, 2024

Tag: National

COVID-19 UPDATE

కోవిడ్-19 అప్‌డేట్‌…

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఢిల్లీ, ఆగస్టు 9,2021:జాతీయ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా దేశ‌వ్యాప్తంగా 50.86 కోట్ల వాక్సిన్‌డొస్‌లు వేయ‌డం జ‌రిగింది.దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,11,39,457దేశంలో కోలుకున్న వారి రేటు ప్ర‌స్తుతం 97.40 శాతంగ‌త 24 గంట‌ల‌లో 39,686 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.ఇండియాలో గ‌త 24 గంట‌ల‌లో న‌మోదైన మొత్తం కోవిడ్ కేసులు 35,499ఇండియాలో యాక్టివ్ కేస్ లోడ్ ప్ర‌స్తుతం 4,02,188క్రియా శీల కేసులు మొత్తం కేసుల‌లో 1.26 శాతంవార‌పు పాజిటివిటి రేటు 5 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం ఇది 2.35 శాతంరోజువారి పాజిటివిటి రేటు 2.59 శాతం, గత 14 రోజులకు ఇది 3 శాతం కంటే త‌క్కువ కోవిడ్ ప‌రీక్ష‌ల సామ‌ర్ద్యాన్ని దేశంలో గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత‌త్ం 48.17 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

Union Minister Dr. Jitendra Singh says, Divyang children of a deceased government servant/pensioner will get major hike in the Family Pension emoluments

మరణించిన ప్రభుత్వ ఉద్యోగి,పెన్షనర్ దివ్యాంగ్ పిల్లలు కుటుంబ పెన్షన్ ఎమ్యులేషన్‌లలో భారీ పెంపు…

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఢిల్లీ, ఆగస్టు 8,2021:కేంద్ర సహాయ మంత్రి (ఇండిపెండెంట్‌ ఛార్జ్‌) సైన్స్ & టెక్నాలజీ, సహాయ మంత్రి (ఇండిపెండెంట్‌ ఛార్జ్‌) ఎర్త్ సైన్సెస్, ఎంఓఎస్‌ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ ,…

Exhibition to mark the 79th anniversary of 'Quit India Movement' inaugurated as part of Azadi ka Amrit Mahotsav celebration

‘క్విట్ ఇండియా ఉద్యమం’పై ఎగ్జిబిషన్ ప్రారంభం..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఢిల్లీ, ఆగస్టు 8,2021: ‘క్విట్ ఇండియా ఉద్యమం’ 79వ వార్షికోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని భారత జాతీయ అభిలేఖాగారం (ఎన్.ఎ.ఐ.) లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను కేంద్ర సాంస్కృతిక వ్యవహారాలు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి…

Javelin thrower Neeraj Chopra becomes first Indian to win Olympic Gold in Athletics, seventh medal for India in Tokyo Olympics- the country’s highest ever

Javelin thrower Neeraj Chopra becomes first Indian to win Olympic Gold in Athletics, seventh medal for India in Tokyo Olympics- the country’s highest ever

365telugu.com online news,Delhi,august 7th,2021: Key Highlight: President Shri Ram Nath Kovid and Prime Minister Shri Narendra Modi congratulate Neeraj Chopra for creating history Congratulating Neeraj, Sports Minister Shri Anurag Singh…

unknown facts about Olympics gold medal winner Neeraj Chopra

ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన నీర‌జ్ చోప్రా.. ఎవరో తెలుసా..?

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 7,2021: టోక్యో ఒలింపిక్స్ క్రీడ‌ల్లో భార‌త్ మ‌రోసారి త‌న స‌త్తా చాటింది. జావెలిన్ త్రోలో భార‌త్‌కు చెందిన అథ్లెట్ నీర‌జ్ చోప్రా త‌న స‌త్తా చాటాడు. జావెలిన్ త్రోలో గోల్డ్…

error: Content is protected !!