Snapdeal joins Koo | యూజర్లకు చేరువయ్యేందుకు కూ లో చేరిన స్నాప్ డీల్..
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,డిసెంబర్ 2, 2021: ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన స్నాప్‌డీల్, భారత్‌లోని మిలియన్ల మంది యూజర్లతో వారి స్థానిక భాషలో కనెక్ట్ అవ్వడానికి మేడ్-ఇన్-ఇండియా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ –కూ లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంది.…