Tag: natonal news

167వ వార్షికోత్సవం జరుపుకున్న సీపీడబ్ల్యూడీ

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ఢిల్లీ,జూలై 13, 2021:దేశానికి 167 ఏళ్లుగా అందిస్తున్న అద్భుత సేవలకు గుర్తుగా, ‘కేంద్ర ప్రజా పనుల విభాగం’ (సీపీడబ్ల్యూడీ) తన 167వ వార్షికోత్సవం జరుపుకుంది. కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని, నిరాడంబరంగా, డిజిటల్‌ పద్ధతిలో కార్యక్రమం నిర్వహించారు.…