Mon. Dec 23rd, 2024

Tag: #negligence of doctors

Three months old baby died due to negligence of doctors

వైద్యుల నిర్లక్ష్యంతో మూడు నెలల చిన్నారి మృతి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్‌,నవంబర్ 15,2022: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో వైద్యుల నిర్లక్ష్యంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన మూడు నెలల పాప మృతి చెందిన దారుణ ఘటన చోటుచేసుకుంది.

error: Content is protected !!