Tag: Netflix

న్యూక్లెయా కంపోజ్ చేసిన ఇండియన్ ఆంతమ్ తో మనీ హెయిస్ట్ లాస్ట్ సీజన్ ను సెలబ్రేట్ చేసుకోనున్ననెట్ ఫ్లిక్స్…

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 23,2021: జల్దీ ఆవో, లవాకరా యే, వెకమకవా, వెన్ రాపిడో….భాష ఏదైనా సరే…భావం మాత్రం ఒక్కటే. ఇప్పటికే ఏడాది గడిచింది. ఇక్కడ ఇప్పుడు మనం మన ప్రొఫెసర్ మేధస్సును చూడాల్సిందే. ఇక…