డయాబెటిక్ నియంత్రణ కోసం మార్కెట్లోకి శ్రీ క్యూర్ ఔషధం
365తెలుగు డాట్ కామ్ , ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 19,2022: డయాబెటిక్ వ్యాధి గ్రస్తుల కోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన శ్రీ క్యూర్ ఔషధాన్ని శ్రీ వర్ ఫార్మా కంపెనీ మార్కెట్లో కి విడుదల చేసింది.…