Fri. Jul 5th, 2024

Tag: new brand ambassador

స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబే ప్రచారకర్తగా ఎంచుకున్న పరిమ్యాచ్ స్పోర్ట్స్..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 22 జూన్ 2023: ప్రముఖ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్, పరిమ్యాచ్ స్పోర్ట్స్ తమ కంపెనీకి కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా శివమ్ దూబే ను నియమించుకుంది.