మహమ్మారి సమయంలో డిజిటల్ బ్యాంకింగ్ , కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల సేవలను వినియోగదారులు వినియోగించుకోవడం పెరిగింది
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, సెప్టెంబర్ 11,2020 కోవిడ్–19 మమహ్మారి వేళ కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవడం పెరిగింది. భారతీయ వినియోగదారులు ఇప్పుడు నగదు వినియోగంబదులుగా డిజిటల్,కాంటాక్ట్ రహిత చెల్లింపు అనుభవాలను కోరుకుంటున్నారు. ఈ…