కరోనా నేపథ్యంలో నిట్ యూనివర్శిటీ ప్రత్యేక చర్చ…
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,నవంబర్,25,2020: ఉన్నత విద్యలో ఆవిష్కరణలను తీసుకురావాలనే లక్ష్యంతో పాటుగా అభివృద్ధి చెందుతున్న విజ్ఞాన సమాజంలో అభ్యాసాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో లాభాపేక్ష లేని నిట్ యూనివర్శిటీ (ఎన్‌యు) తమ 12వ వార్షిక ఉపన్యాసంకు ఆతిథ్యమిచ్చింది. పద్మభూషన్…
