‘నిశ్శబ్దం’ ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్,మార్చి 6, హైదరాబాద్ :`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూపర్‌హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క…