తెలంగాణలో స్కూళ్ల దసరా సెలవల్లో మార్పులు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 21,2022: సెప్టెంబర్ 26 నుంచి అక్టోబరు 9 వరకు పాఠశాలలకు దసరా పండుగ సెలవుల్లో ఎలాంటి మార్పు లేదని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఇప్పటికే దసరా సెలవులు ప్రకటించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్…