Tag: Obi Mobiles

flashgard | ఫ్లాష్‌గార్డ్‌ ప్రెసిడెంట్‌గా అజయ్‌ శర్మ నియామకం..

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్‌, డిసెంబర్‌ 2, 2021: అజయ్‌శర్మను తమ ప్రెసిడెంట్‌గా నియమించుకున్నట్లు ఫ్లాష్‌గార్డ్‌ వెల్లడించింది. మొబైల్‌ యాక్సరీస్ మార్కెట్‌లో సుప్రసిద్ధ సంస్థగా ఫ్లాష్‌గార్డ్‌ను నిలబెట్టడంలో టెలికామ్‌ పరిశ్రమ, నాయకత్వ లక్షణాలు గురించి ఆయన అభిప్రాయాలు ,…