Tag: OG Movie shooting

శరవేగంగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 27,2023: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ఓజీ"చిత్రం శరవేగంగా పూర్తవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రీకరణ ఏప్రిల్ మూడో