Tag: Older PCs can lead to 96 hours of productivity loss for SMBs

దక్షిణాదిన ఎస్‌ఎంబీల్లో పాత పీసీల కారణంగా 96 గంటల ఉత్పాదక నష్టం సంభవిస్తోందని వెల్లడించిన మైక్రోసాఫ్ట్ అధ్యయనం

పాత పీసీలు, ఆపరేటింగ్ సిస్టమ్స్ కారణంగా దక్షిణ భారతదేశంలోని ఎస్‌ఎంబీలు సెక్యూరిటీ ఉల్లంఘనలు చూశాయి వ్యాపారాభివృద్ధిని పెంచుకునేందుకు, నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు ఎస్ఎంబీలు విండోస్ 10 పీసీలకు మారాల్సిన అవసరం ఉంది. 365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి9,త్రివేండ్రం:…