భారత అత్యుత్తమ ఒలింపియన్లలో పి.వి.సింధు ఒకరు: క్రీడాశాఖ మంత్రి
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, ఆగస్టు 4, ఢిల్లీ,2021: టోక్యో ఒలింపిక్స్-2020 బ్యాడ్మింటన్‌లో ‘హీ బింగ్జియావో’పై వరుస గేమ్‌లలో విజయంతో కాంస్యం సాధించి, తొలిసారి వరుసగా రెండు ఒలింపిక్ పతకాలు చేజిక్కించుకున్న భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధును కేంద్ర క్రీడా-యువజన…