భక్తిభావాన్ని పంచిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,ఏప్రిల్ 9,2022: లోక కల్యాణం కోసం తిరుమల నాద నీరాజనం వేదికపై శనివారం సాయంత్రం టిటిడి చేపట్టిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం భక్తిభావాన్ని పంచింది. జనవరి 14వ తేదీ ప్రారంభమైన…