కన్నప్ప’ గ్రాండ్ రిలీజ్: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అంచనాలు అందుకుందా..?
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 27,2025 : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్, భారీ అంచనాల మధ్య రూపొందిన 'కన్నప్ప' చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.