శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుపతి, నవంబర్24, 2021: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం…