నవంబర్ 9న లక్నోలో ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్: రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు కాంబినేషన్..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 5,2024 :గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం