Tag: #Papular Yogasanas

2022 సంవత్సరంలో బాగా పాపులర్ ఐన యోగా ట్రెండ్స్..ఇవే..!

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,డిసెంబర్ 27,2022: ఆధ్యాత్మికత, శారీరక దృఢత్వంపై ఇటీవల జనాలకు ఆసక్తి పెరిగింది.