ఏపీ ప్రభుత్వం కూడా ఇంధన ధరలు తగ్గించాలి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్..
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,మే 22,2022: పెట్రోల్,డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకు న్ననిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. కేంద్రం బాటలో రాష్ట్రంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నడుచుకోవాలని సూచించారు.ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.…