PAYTM | పేటీఎం ట్రాన్సిట్ కార్డ్ ను ఆవిష్కరించిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్..
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్30 ,2021: భారతీయులు ఇప్పుడు అన్ని మెట్రో, బస్సు, రైలు ప్రయాణాలకు, పార్కింగ్, ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్స్ చెల్లింపులకు మరెన్నో రకాలకు ఒక్క కార్డుతో చెల్లింపులు చేయవచ్చు. ఎన్సీఎంసీ ఇంటర్ ఆపెరబుల్…