కార్మికులే మున్సిపల్ వ్యవస్థకు పునాది
365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి31,హైదరాబాద్: ఉద్యోగ ధర్మాన్ని క్రమం తప్పకుండా పాటించేది సానిటరీ సిబ్బందేనని, వారు చేసే పనితో మొత్తం మున్సిపల్ వ్యవస్థనే మంచి పేరు గడిస్తుందని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ జక్కా…